Categories
పిండి పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే డయాబెటిస్ తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. తక్కువ పిండి పదార్థాలు, తక్కువ క్యాలరీలు ఉండే పండ్లు కూరగాయలు తీసుకుంటే ఒక్క ఏడాదిలో డయాబెటిస్ 32 శాతం తగ్గిందని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.పైగా ఇలాంటి ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గింది. దీన్ని ఇలాగే కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తే డయాబెటిస్ పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు.