Categories
నేను దత్తాత తీసుకొన్న పిల్లలు అందరూ బావున్నారు . ఇక నుంచి కొత్త వాళ్ళని తీసుకోను .ఈ మధ్య రంగంలో నా పైన ప్రశంసలు కన్న విమర్శలే ఎక్కువ. వాటి ప్రభావం పిల్లలపైన పడకూడదని నిర్ణయం తీసుకొన్నాను అంటోంది హాన్సిక. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి చాలా తొందరలోనే తమిళుల ఆరాధ్య దేవత అయింది హాన్సిక. ఇప్పుడున్న పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనుకొన్నాను. వృద్ధులు,ఆనాధుల కోసం ఓ ఆశ్రమాన్ని కడుతున్నాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. చాలా త్వరలో పూర్తి అవస్తోంది. ఇంకా సినిమాలు కూడా చాలా ఉన్నాయి. చేస్తున్న మహా సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కథ విని మొత్తం నడిపించే సత్తా నాకుందదా అని కాస్త భయం వేసింది.