Categories
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెంట్ వెల్లడించింది. ఈ తాజా సర్వే నివేదిక చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేయడం తల్లి అవ్వడం ఆర్ధికంగా ఆధారపడి ఉండటం గృహ హింస వంటివే. మహిళల్లో విపరీతమైన ఒత్తిడి కలిగించి వారిని ఆత్మహత్యలకు పురికొలుపుతున్నాయని చెపుతుంది. భారతదేశంలో మహిళల సంఖ్య అధికంగా ఉండటం సరైన ఆర్ధిక సుస్థిరత వారికి లేకపోవడం ముఖ్య కారణంగా నివేదన చెపుతుంది.