బంగారు ఆభరణాల ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.డాలర్ ముందు రుపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన సుంకం విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇడియన్ బులియన్ ఎన్డ్ జ్యూలరీస్ అసోసియోషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అంటున్నారు.రుపాయి విలువను కాపాడుకునేందుకు కనీసం రెండు శాతంగా అయినా బంగారం పై దిగుమతి సుంకాన్ని పెంచడం ఒక్కటే ప్రస్థుతం ప్రభుత్వం ముందున్న మార్గం అన్నారాయన. మొత్తానికి బంగారం రేటయితే పెరగబోతుంది.

Leave a comment