హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్.యు.ఎల్) లో మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ గా ఉద్యోగ ప్రస్థాను మొదలుపెట్టిన లీనా నాయర్‌ ఫ్యాక్టరీ ఫ్లోవ్ లో  తొలి మహిళ. అలాగే నైట్ షిఫ్ట్ లో పనిచేసిన తొలి మహిళగా మేనేజ్‌మెంట్ కమిటీ లో తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఫ్యాక్టరీ లో చీఫ్  హ్యూమన్ రిసోర్స్  ఆఫీసర్ గా ఉద్యోగులతో ఎంతో కలిసిమెలిసి ఉండే లీనా నాయర్‌ అక్కడ నుంచే గ్లోబల్ బ్రాంచ్ ఛానల్ సి ఈ ఓ గా ఎదిగారు. లీనా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో అగ్రశ్రేణి పాత్రలు పోషించిన భారతీయ సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ జాబితాలో నాయర్ చేరారు.

Leave a comment