మిస్ కేరళ 2017  అయిన ప్రియాంక షెనాయ్ చేసిన అందమైన వీడియో ఇన్‌స్టా లో పోస్ట్ చేస్తే 4.7  మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. రజనీకాంత్ జైలర్ సినిమాలో తమన్నా భాటియా ‘నువ్వు కావాలయ్యా’ పాటకు చేసిన స్టెప్స్ అనుకరిస్తూ ప్రియాంక మీనన్ చేసిన వీడియో వైరల్ అయిపోయింది అనిరుధ్ రవిచందర్ పాటకు స్వరాలు సమకూర్చి శిల్ప రావు తో కలిసి పాడారు.

Leave a comment