2011 లో సాంప్రదాయ కళలను పరిచయం చేసే ఆన్ లైన్ వేదిక క్రాఫ్ట్ విల్లా కామ్ ప్రారంభించింది మోనికా గుప్తా. గుజరాత్ లోని కచ్ ఇంటి గోడ పై ఏదో ఒక పెయింటింగ్, ఆర్ట్, కనిపిస్తూ ఉంటుంది. ఎంతో అద్భుతమైన కళాకారులు వీళ్లు వారి ఉత్పత్తులు మార్కెట్ చేయడం కోసం ఐఐటి చదువుకున్న మోనికా గుప్తా ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ 12 సంవత్సరాలలో క్రాఫ్ట్ విల్లా ఆరు వేర్వేరు వెబ్ సైట్ల ద్వారా ఎందరో ఒక కళాకారుల ఉత్పత్తులను విజయవంతంగా మార్కెట్ చేసింది.

Leave a comment