ఏ పని చేసిన సామాజిక బాధ్యత కోణం నుంచే ఆలోచిస్తాను నేను మొదలుపెట్టిన పూర్ లివింగ్ పేపర్ పెన్ కాన్సెప్ట్ మొదలైనవి, దేశవిదేశాల్లో ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రారంభించిన ‘టాయ్ లెస్’ స్టార్టప్ కేరళ మొత్తం వ్యాప్తి చేయాలన్నదే నా లక్ష్యం అంటుంది లక్ష్మీమీనన్. కేరళ కు చెందిన లక్ష్మి మీనన్ ప్రయాణాలు చేసే మహిళలకు శుభ్రమైన వాష్ రూమ్స్ గురించి సమాచారం సదుపాయం కలిగించేందుకు టాయ్ లెస్ స్టార్టప్ ని ప్రారంభించారు. మహిళలు కాసేపు ఫ్రెషప్ అయ్యేందుకు దానికి చక్కని వాష్ రూమ్ ఎలావుండాలో డిజైన్ చేశారు. పొడిగా ఉండే వాష్ రూమ్స్ టిష్యూస్, డస్ట్ బిన్, మొబైల్ చార్జింగ్ బాక్స్ ఉండాలి హోటల్స్ రెస్టారెంట్స్ బోటిక్స్ వాణిజ్య స్థలాల్లో మ్యారేజ్ గార్డెన్స్ లో ఒప్పందం కుదుర్చుకున్న నాను. వీటిని ఉపయోగించుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాలి. ఎందుకంటే బాత్ రూమ్ నిర్వహణ అక్కడి స్థలం ఇచ్చిన వాళ్లదే కదా అంటుంది లక్ష్మీమీనన్. ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా అవసరం కదా1
Categories