Categories
ఇండియన్ ఆర్మీ కి చెందిన ఏ డిజిపిఐఈ విభాగంలో అధికారిక వెబ్సైట్ ప్రారంభం అయింది. ఒక యూట్యూబ్ ఛానల్ భారత రక్షణ దళానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పని చేసేలా నిర్మితమైంది.సరిహద్దుల్లో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన మేజర్ ఆర్చి ఆచార్య వీటి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. భారత దేశానికి అందిస్తున్న సేవలు ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న పోరాటాలు మొదలైన అంశాలు ప్రజలకు తెలియజేస్తోంది .వారి సేవా భావం పైన అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్చి జే ఎన్ టి యు ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజినీరింగ్ చేశారు.