Categories
ఎంత ఫ్యాషన్ గా ఉండవచ్చు. అందమైన దుస్తుల ఎంపికలో మనల్ని ఎవ్వళ్ళు మించక పోవచ్చు .కానీ ఏదైనా జాబ్ కోసం గానీ ముఖ్యమైన మీటింగ్ కు అటెండ్ అయ్యేప్పుడు గానీ దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. టైట్ గా ఉండే షర్టులు, టీషర్టులు ,లోవెయిస్టు పాంట్లు వద్దు. స్టైల్ కోసం కట్టుకొనే బ్యాండ్స్ తీసేయాలి. కామెడీ డిజైన్ లు ఉన్నా డ్రస్సులు వద్దు. ఏ ఉదోగ్యానికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం. హుందాగా కనబడటం ముఖ్యం. చక్కని లేత రంగుల బాడీవర్ ,ముడత నలగకుండా చక్కగా ఇస్త్రీ చేసింది బావుంటుంది. ఫ్యాంట్,షర్టు అయినా సరే. టైట్ దుస్తులు వద్దు. కూల్ గా కనిపించటం మంచిది.