నీహారిక,
వ్యవహారశైలి,నడవడిక,గుణగణాలు యువతి,యువకులు వాళ్ళ అమ్మానాన్నలు ను ఆదర్శంగా తీసుకుంటారు.వారుతో సన్నితంగా ఉండేది తల్లితండ్రులు తోనే కనుక వాళ్ళు పిల్లలు కి ఆదర్శంగా వుండితీరాలి.తల్లిదండ్రులు టీవీ కి అతుక్కపోతే పిల్లలు అంతే.పెద్దవాళ్ళు సాహిత్య ప్రియులైతే పిల్లల చేతికి అవే దొరుకుతాయి.అలాగేలైఫ్ లో కష్టాలు,సంక్షోభలు ఎదురితే తల్లితండ్రులు వాటిని థేర్యం గా ఎదురోకుంటే పిల్లలు అదే మార్గాని అనుసరిస్తారు.పెద్దల సంప్రదాయం,ఆచారం,బందాలు, అనుబందాలని గౌవరవించే వాళ్ళయితే పిల్లలకు అదే జీవనశైలీ,అనుసరించే అవకాశం వుంటుంది.పిల్లల ని మనం మా ప్రతిబింబాలు అనుకుంటాం.వారి అన్ని విషయల్లో వాళ్ళు మన ప్రతిబింబాలు గానే నడవలీకుంటారు.అచ్చం మనలగే మనలీ అనుసరిస్తారు.అంటే ముందుకు బుద్ధి గా ఉండవలసింది అమ్మానాన్నలే!