శ్రీ కృష్ణుని మురళి నాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధం బృందావనం, గోపికలు, మురళి నాదం వంటివి సౌందర్యానికి మరో రూపాలుగా మనస్సులో మెదులుతాయి అలాటి చక్కని వేణువుని అందంగా నగల్లో కి తెచ్చారు కళాకారులు ప్రేమకు ప్రతిరూపమైన ఫ్లూట్ ని అందంగా నగల్లో అమరేచ్చేరు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుని రూపం లో ఈ మురళి చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా కనిపిస్తోంది పచ్చని నగల్లో అమ్మాయిలు  తమ అభిరుచి ని చేప్పేట్లు గా ఎంచుకునే నగల్లో ఈ ఫ్లూట్ నగలు ప్రత్యేకం ఈ వేణువు నగలు చాలా అందంగా ఉన్నాయి.

Leave a comment