దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ బస్ డ్రైవర్ గా పనిచేసిన సరితా డిటిసి లో మహిళా బస్ డ్రైవర్ గా కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. సరితా సెలక్టయ్ 25 రోజుల శిక్షణ తర్వాత తోలి మహిళా డ్రైవర్ గా సరోజినీ నగర్ డిపోలో ఆమెను నియమించారు. TSRTC లో ఆమె శుక్రవారం విధుల్లో చేరాక ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ పి . మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే షి క్యాబ్స్ 40 వరకు మంజూరు చేశామని సరితా ఒకవేళ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలనుకుంటే ఆమెకో కారు ఇస్తామని చెప్పారు. స్త్రీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
Categories
Gagana

టీఎస్ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా

దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ బస్ డ్రైవర్ గా పనిచేసిన సరితా డిటిసి లో మహిళా బస్ డ్రైవర్ గా కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. సరితా సెలక్టయ్ 25 రోజుల శిక్షణ తర్వాత తోలి మహిళా డ్రైవర్ గా సరోజినీ నగర్ డిపోలో ఆమెను నియమించారు. TSRTC  లో ఆమె శుక్రవారం విధుల్లో చేరాక ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ పి . మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే  షి క్యాబ్స్ 40 వరకు మంజూరు చేశామని సరితా ఒకవేళ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలనుకుంటే ఆమెకో కారు ఇస్తామని చెప్పారు. స్త్రీలు ఈ అవకాశాన్ని  ఉపయోగించుకోవాలన్నారు.

Leave a comment