Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/05/Telugu-Proverbs.jpg)
అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటే ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడిందట అంటారు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు సర్వశక్తి సంపన్నలు తన బలాన్ని తెలుసుకొని నమ్రతగా ఉంటే ఎలాంటి మంచి గుణం లేనివాడు ఉరికే బడాయి మాటలు చెపుతూనే వెక్కిరింత ఈ సామెత విస్తరిలో అన్ని పదార్ధాలు ఉంటే అది నెమ్మదిగా నేలనే ఉంటుంది. ఏ పదార్ధం లేని ఆకు గాలికి ఉరికే ఎగిరి పడుతూ ఉంటుంది. శక్తి లేనివారి గావు కబుర్లు లాగా అని ఈ సామెత అర్ధం.
* అడుగుతోనే హంసపాదలు.
* అత్తలేని కోడలు ఉత్తమురాలు.
* కోడలు లేని అత్త గుణవంతురాలు.
* అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ ఒకటే.
* అదిగో అంటే ఆరు నెలలు తాళి వచ్చాట్ట .
సేకరణ_ సి.సుజాత