కాఫీ ప్రియులకు ఎన్ని రకాల కాఫీలు తాగిన తృప్తే ఉండదు. ఏ కొత్త వెరైటీ వచ్చిన టేస్ట్ చేస్తారు .ఇప్పుడో కొత్త రకం కాఫీ తయారీ విధానం నెట్ లో వైరల్ అవుతోంది. సౌత్ కొరియాలో ఎప్పటి నుంచో తయారు చేస్తున్న డాల్గోనా కాఫీ. ఆ దేశానికి చెందిన ఒక సినిమా నటుడు జంగ్ టువ్య. ఈ కాఫీ తయారు చేసి ఆ వీడియో ని పోస్ట్ పెట్టాడు. అలా ఈ డాల్గోనా కాఫీ పాపులర్ అయింది.ముందుగా ఇన్ స్టంట్ కాఫీ పొడి చెక్కెర వేడినీళ్లు కలిపి దీన్ని మెత్తగా అయ్యేవరకు గిలకొట్టి అప్పటికే వేడిగా గ్లాస్ లో పోసి ఉంచుకొన్న పాలపైనా దాన్ని గార్నిష్ చేస్తే అదే డాల్గోనా కాఫీ దీన్ని చల్లని పాలతోను తీసుకోవచ్చు.

Leave a comment