Categories
అమీర్ ఖాన్ కూతురు ఇరా దత్త అగస్తు ఫౌండేషన్ స్థాపించి మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు వైద్యం,కౌన్సిలింగ్ థెరపీ చేయిస్తుంది. బాంద్రా లోని పాలి విలేజ్ లో ఉన్న ఈ ఫౌండేషన్ లో సైకియాట్రిస్ట్ లు ఉంటారు. 50 రూపాయలకే మంచి వైద్యం దొరుకుతుంది.డిప్రెషన్ బారిన పడిన ఇరా దత్తా చదువు మానేసింది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది.ఆ అనుభవం తో ఈ ఫౌండేషన్ ప్రారంభించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత ను ప్రారంభిస్తోంది ఇరా ఖాన్.