నీహారికా,
మనుష్యులం కదా సహజంగా మనకు నచ్చని పని చేసి నచ్చిన విషయాలున్న ఎదుటి వాళ్ళపై కోపం వస్తుంది. కానీ వెంటనే వాళ్ళ పై కోపం తో తిట్టడం, అరవడం ముందుగా మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఒక స్నేహాన్ని, బందుత్వాన్ని బలంగా తయ్యారు చేసుకోవటానికి, ఎంతో సమయం పడుడుతుంది. దాన్ని తున్చేసుకోవడానికి నిమిషం కుడా ఎక్కువే. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం గురించి మనం మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాలి. ఏ తుఫాన్ కొ లేదా వర్శానికో ఏ మల్లె తేఅ కిందకో వాలిఒతే, ఎంత జగ్గ్రట్టగా శ్రద్దగా పందిరి పైకి ఎక్కించి దాన్ని బతికించుకుంటాం. మరి ఎదుటి మనుషులతో మనకున్న స్నేహం అపురూపం. తుఫాన్ లా కోపం ముంచుకొస్తే స్నేహపు తీగ నెలకు వాలితే అప్పుడు ఇదే చేయాలి. అపార్ధం రాకుండా చూసుకోవాలి. ఎదుటి వాళ్ళలో నచ్చిన అంశాలే చూడాలి. కొపాలు రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. నచ్చని వ్యవహారాల్లో కుడా సంయమనం పాటించాలి.
Categories