Categories
నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనకు తెలుసు అయిటే ఎని నీళ్ళు ఏ సమయంలో తాగితే ఉపయోగం అంటే భోజనం చేసేందుకు అరగంట ముందు ఓ రెండు కప్పుల నీళ్ళు తాగాలి. కనీసం అలా పన్నెండు వారాల పాటు ప్రతి భోజనానికి ముందు తాగితే బరువు తగ్గడం తెలుస్తుంది. ఉదయం లేవగానే లంచ్ కు ముందు,డిన్నర్ కు ముందు, ఇలా నీరు తాగాలి. శరీరం లో వ్యర్ధాల తొలగింపుకు, శరీరానికి కావలసిన హైడ్రేషన్ లభిస్తుంది. జాయింట్స్ లుబ్రికేట్ అవుతాయి. తలోప్పులు, నోరు పొడి బారి పోవడం వంటివి పోతాయి. శరీరం లోని మలినాలు పోయి మొహం వెలుగ్గా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.