Categories
నిహారిక,
మనదగ్గర ఉన్న వ్యక్తి తో ప్రేమాతో మాట్లాడడం ,అదేస్థాయి లో పరుషంగా మాట్లాడడం చాలా తేలికగా చేసేస్తాం .అవతలి వ్యక్తి కి అంతులేని భాద కలిగిస్తున్నామన్న సంగతే మరచిపోతాం.మనకు తెలియకుండా చేసే ఈ పనులతో మధ్య దూరం పెరిగి , బందవ్యాలు దెబ్బతిని చివరకి అంతా దుఃఖం మే మిగులుతుంది . మనుష్యులు మధ్య అనుబంధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు సోషయాలజీ శేత్రవేత్తలు.అవి కుటుంబ సంబంధాలు కావచ్చు, ప్రేమ సంబంధాలు కావచ్చు,భార్యా భర్తలు కావచ్చు.ఒక అనుబంధాన్ని కపడుకోగలిగితే జీవితం సుఖంగా,అరిగ్యవంతమైన, శక్తివంతమైన అనుబంధానికి మూలం క్షమించే తత్వం. దీన్ని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేనేలేదు . ఒకరినిఒకరు ద్యేసించకుండా ఎదుటివారిని క్షమించగలిగితే జీవితం సుఖవంతమే.