మొటిమలు గాయాలు తగ్గేందుకు ఎన్నో ఖరీదైన క్రీములు , ట్రీట్మెంట్ లు ఉంటాయి. ఒక్క ఆధునిక పరిశోధన వీటన్నింటి కంటే సింపుల్ ట్రీట్మెంట్ స్వేధాన్ని తినే బాక్టీరియా అంటుంది. స్వేదం లోని ముఖ్య పదార్ధం అయిన అమ్మోనియా తినే బాక్టీరియా చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీన్ని చర్మ సంబంధిత రుగ్మతల చికిత్స లో వాడుతారు. ఇది మొటిమలను వెంటనే తాగించగల దని పరిశోధకులు కనిపెట్టారు. ఈ బాక్టీరియా ఉండటం వల్ల నే చర్మం కండిషన్ బావుంటుందని ఈ అమ్మోనియా , ఆక్సిడైజింగ్ బాక్టీరియా మట్టి లో , నీటిలో అధికంగా ఉంటుంది అన్నారు. దీనితో చికిత్స చేయడం ఇప్పటికే ప్రారంభించారట.

Leave a comment