ఉమెన్స్ డే గిఫ్ట్ గా బార్బీ బొమ్మల కంపెనీ మాటిల్ ఈ ఏడాది మహిళా శక్తిని గౌరవిస్తూ డి జె క్లారా గా మార్కెట్లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా  బ్రిటిష్ రేడియో ప్రెజెంటర్. క్లారా యంఫో ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ లండన్ లో బి బి సి పెజంటర్. జాతి హక్కుల కోసం జాతి వివక్షకు జత్వహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తింది  క్లారా. రిప్లేసెస్ అఫ్ హోప్ పేరుతొ బ్రిటిష్ పత్రిక వోగ్ ఎంపిక చేసిన 40 మంది సామజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారా కు స్థానం కల్పించింది. బార్బిగా ఇప్పుడు పసివాళ్ల చేతుల్లోకి ఒక స్ఫూర్తిగా వెళ్లనున్నది క్లారా.

Leave a comment