50 ఏళ్ళ వయసులో ఆరు ప్రపంచ మారథాన్ లను పూర్తి చేసి స్టార్ మెడల్స్ గెల్చుకొన్నది కవితారెడ్డి.హైదరాబాద్ తో సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్ లో పాల్గొన కవిత పదేళ్ల క్రితం వరకు గృహిణిగా కుటుంబ బాద్యతల్లోనే ఉన్నది జీవన శైలిని మార్చుకోవాలనుకొన్న ఒకేఒక్క ఆలోచన తోనే ఆమె జిమ్ లో చేరి,అటునుంచి రన్నర్ గా మారింది.ఇండియాస్ ఫాస్టెస్ట్ మారథాన్ రన్నర్ గా  తన కై తాను ఓ గుర్తింపు తెచ్చుకున్నది కవితారెడ్డి.

Leave a comment