Categories
మార్గళి మాసము..వచ్చినది
మార్గళి గోదా….మెచ్చినదీ…..
ఈ రోజు మనం ధనుర్మాస రాకను ఆహ్వానిద్దాం.కార్తీక మాసంలో పాటించిన పద్ధతిలో నే మార్గశిరంలో కూడా తెల్లవారు ఝామునే లేవటం,ఉపవాసాలు ఉండటం.
ముఖ్యంగా ఈ మాసము కన్యపిల్లలకు ముఖ్యమైనది. గోదాదేవిని ఆరాధిస్తే సుగుణాల భర్త వస్తాడు.లోగిలిలో రంగవల్లులు తీర్చి దిద్దిన శుభం కలుగును.
గోదాదేవి పాశురాలనై తప్పకుండా వినాలి.
గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.కదంబంతో భక్తులు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుతారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర
-తోలేటి వెంకట శిరీష