జీవిత భాగస్వామి విషయంలో ఆడపిల్లల నిర్ణయమే ముఖ్యం గా ఉంటుందని ,వాళ్ళే నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్లను ఒపించి వాళ్ళ అంగీకారం తోనే చేసుకొంటున్న పెళ్ళిళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక చెపుతుంది . మారుతున్న ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ పైన జరిగిన ఒక సర్వే లో పెద్దలు చూసిన సంబంధాల లోంచి తమకు సరైన జోడిని ఆడపిల్లలు ఎంపిక చేసుకొంటున్నారని పట్టణ ప్రాంతాలలోనే ఇలాటి మార్పు కనిపిస్తుందని ఎక్స్ పర్డ్స్ చెపుతున్నారు .ఆడపిల్లలు చాలా శ్రద్ధగా తమ ఊహలకు అంచనాలకు తగిన వరుడిని స్వయంగా ఎంచుకొంటున్నారు . అదీ ముఖ్యంగా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలకే సరే అనటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది

Leave a comment