వెండితెర పైనా గ్లామర్ కు ఉన్నంత స్కోప్ యాక్షన్ కు ఉండదు. అరణ్యక్ వెబ్ సిరీస్ నాకు అనుకోని సువర్ణ అవకాశం అంటుంది రవీనాటాండన్.పత్తర్ కే ఫూల్ సినిమా లో బాలీవుడ్ లోకి వచ్చిన రవీనా అగ్ర హీరోయిన్ గా పదేళ్లపాటు స్టార్స్ సరసన నటించారు. 2004లో పెళ్లి చేసుకొని వెండితెరకు దూరంగా ఉంది. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అరణ్యక్ లో ఇన్ స్పెక్టర్ కస్తూరి డోగ్రా పాత్రలో చాలా పవర్ ఫుల్ గా ఉంది ఆ క్రైమ్ మిస్టరీ డ్రామాలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక రేప్ మర్డర్ కేస్ శోధించే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు తెరకెక్కించారు. ఆ సిరీస్ లో రవీనా యాక్షన్, ఆమె అందానికే మరిన్ని వెబ్ సిరీస్ సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టాయి.

Leave a comment