ముఖంపై మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి దీనికితోడు కళ్ళజోడు ఉంటే ఆవిరి పొరలు కమ్ముతూ ఏది కనిపించకుండా పోతాయి మార్కెట్ లో దొరికే యాంటీ ఫాగ్ సొల్యూషన్ లో కళ్ళజోడును ఒక్కసారి తుడిస్తే కనీసం ఆరు గంటల పాటు చెమ్మ చేరదు కళ్ళద్దాల చూపుకు ఎలాంటి సమస్య రాదు అలాగే కళ్ళద్దాలు సబ్బు నీళ్లతో కడిగి కాసేపు ఎండలో పెడితే బయటకు కనిపించని పొర  ఒకటి ఏర్పడుతుంది. అది తేమను నిరోధిస్తుంది. అలాగే సాధారణంగా ధరించే మాస్క్ తో పాటు ఎన్ 95 మాస్క్ ధరిస్తే అద్దాలపై తేమ పడకుండా చేయవచ్చు కనుక ఈ రెండు మాస్క్ లు వేసుకోవటం మంచిది.

Leave a comment