Categories
తమ కలలను నిజం చేసుకోవడం లో పేదరికం, గాయాలు వయసు అడ్డంకి కాదని తేల్చారు ఎందరో క్రీడాకారిణులు కామన్ వెల్త్ గేమ్స్ లు కాంస్యం సాధించింది రేజర్ల్ పూజ గెహ్లాత్ నా దేశ ప్రజలను క్షమించమని అడుగుతున్నా నేను స్వర్ణం సాధించలేకపోయాను అన్ని కన్నీరుమున్నీరైంది పూజ దానికి ప్రధాని స్పందించి పూజా నీ పథకం తో సంబరాలు జరుపుకుందాం మీ ప్రయాణం మాకు ప్రేరణ ప్రతి విజయం మాకు సంతోషం నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని ట్విట్టర్లో అభినందనలు చెప్పారు రెజ్లర్ పూజ గెహ్లాత్ అమ్మాయిలకు గొప్ప స్ఫూర్తి అన్నారు మోదీ.