Categories
ఫైవ్ స్టార్ హోటల్లో కూడా సాధారణంగా నచ్చిన ఆర్డర్ చేసి తింటే వెంటనే బిల్ ఇస్తారు. కానీ ఢిల్లీ లోని (దానెర్జీ ) ఇండియన్ కేఫ్ లో మాత్రం కాస్టమర్ కి బిల్ తో పాటు పుస్తకం కూడా ఆఫర్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినటం పూర్తయ్యాక అరల్లో అరుదైన పుస్తకాలు చూసి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని ఉచితంగా తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు బిల్ చేస్తే రెండు పుస్తకాలు,ఇంకా ఎక్కువ బిల్ చేస్తే మూడు కూడా పట్టుకోవచ్చు. దేశవిదేశాల వారికీ ఈ కారణం తోనే ఈ హోటల్ నచ్చుతోంది పుస్తక ప్రేమికులు ఊహించే స్వర్గం ఇదేకదా భోజనం చేస్తే బుక్ ఉచితంగా వస్తే ఆనందమే కదా.