Categories
Wahrevaa

కాస్తయిన వెన్న తింటే మేలు.

గతంలో వెన్న వాడకం ఎక్కువే వుండేది. వెన్న వలన స్థూలకాయం వస్తుందనే అపూహా తో వెన్న నూనెల వాడకం తగ్గిపోతుంది. కానీ వెన్న వలన స్థూలకాయుల్లో కొవ్వు పాళ్ళు తగ్గిపోతాయని, వెన్న తిన్నాక కలిగే సంతృప్తి భావన మితి మీరి తినటాన్ని అవుతుంది. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందటమే కాక, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ A, D, E, K2 వంటివి చాలా ఎక్కువ. వెన్నలోని బ్యుటీ రేట్ అనే పోషకం మంచి శక్తి వనరు. మాన జీవక్రియలకు కావాల్సిన శక్తి ఇది సమకూరుస్తుంది. రోజుకు 25 గ్రాముల వెన్న తప్పని సరిగా తిసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనం తీసుకున్న ఆహారం చిన్న ప్రేవుల్లోకి వెళ్ళాక అక్కడ ఆ జీర్ణాహారం ఏ మాత్రం వృధా పోకుండా అంటా వంటికే పట్టేలా చేస్తుంది వెన్న లోని బ్యుటీ రేట్.

Leave a comment