ఇక వర్షాల సీజన్ లో చర్మం కాంతివంతంగా ఉండాలంటే చిన్ని టిప్స్ పాటించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .వాటర్; బెస్ట్ మయిశ్చరైజర్ తో చర్మం ముందుగా మయిశ్చరైజ్ చేయాలి . ప్రతి రెండు గంటలకు ఒక సారి జంటెల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి . చర్మ రంద్రాల సమీపంలో టోనర్ వాడాలి . రోజ్ వాటర్ కూడా ఇలావాష్ చేసుకోవటానికి బాగా పనికి వస్తుంది . ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి . సన్ స్క్రీని అవసరం బట్టి వాడితే సరిపోతుంది . హ్యాండ్ బ్యాగ్ లో ఇక తప్పని సరిగా పేస్ వైప్స్ ఉంచుకోవాలి . వాటిలో చర్మం పైన మురికిని తొలగించుకోవచ్చు . సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం ముఖకాంతి మెరుగు పడుతోంది .

Leave a comment