Categories
Soyagam

అప్పటికప్పుడు చిన్న మార్పులు చాలు.

ఉద్యోగానికి కాస్త కన్సర్వెటివ్ గానే వెళ్ళవలసి వుంటుంది. కానీ అటునుంచి అంటే ఏ పార్టు కు వెళ్ళాల్సి వస్తే మాత్రం వేసుకున్న డ్రెస్ తో ఇబ్బందే. ఇంటికి వచ్చి డ్రెస్ మర్చుకునేంత సమయం వుండదు. అలా వెళ్ళవలసినప్పుడు దుస్తులలో ఆకాశానీయమైన మార్పులకు వీలుగా డ్రెస్సప్ అవ్వాలి. ముడతలు పాడనీ దుస్తులు ఎంపిక చేసుకోవాలి. ఎగ్జయిటింగ్ గా వుండే యాక్ససరీస్ ఏవైనా వెంట తీసుకు పోవాలి. అభారనాలు, షూస్, స్కార్ఫ్, బెల్ట్ లేదా బ్యాగ్ ఇటువంటివి వుంచుకోవాలి. సాయంత్రం ఫ్రెషప్ అవ్వాలి. మేకప్ రీ అప్లయ్ చేసి కొద్దిగా పెర్ఫ్యుమ్ స్ప్రే చేసుకోని యాక్సిసరీస్ తో టచప్ ఇస్తే కొత్తదనం కనిపిస్తుంది. ఉదయం నుంచి వున్న రూపంలో బోర్ కొట్టకుండా వుంటుంది. చిన్ని చిన్ని మార్పులతో మొతం మనిషి తీరే మర్చేయోచ్చు.

Leave a comment