ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితా లో విభ హరీష్ కు చోటుదక్కింది. ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యతను గుర్తించి కాస్మిక్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించింది విభ.జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణ వంటి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను కాస్మిక్ ద్వారా విక్రయిస్తోంది. నాకు  పిసిఓఎస్ ఎదురైనప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఎన్నో మందుల గురించి తెలుసుకున్నాను. ఆయుర్వేద మందులు చాలా వచ్చాయి. వాటి పని తీరు నచ్చి మందుల తయారీ కంపెనీ నడుపుతున్నాను అంటుంది విభ ప్రారంభించిన ఏడాదిలోనే రెండు కోట్ల టర్నోవర్ కు చేరుకుంది బిజినెస్ అంటుంది నిఘా విభ హరీష్ .

Leave a comment