Categories
మెదడుకు కొన్ని టాస్క్ లు ఇవ్వండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొత్త న్యూరాన్ లను అభివృద్ది చేసేందుకు వాటి నెట్ వర్క్ మెరుగుపరిచేందుకు ఆసక్తిదాయకమైన పనులు మొదలు పెట్టాలంటున్నారు. కుడి చేతికి బదులు ఎడమ చేతితో రాయడం కంప్యూటర్ మౌస్ వాడటం ,అలాగే ఎడమ చేత్తో బ్రెషింగ్ వంటి పనులు చేయాలి. మొదట్లో కొత్తగా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేసే రెండు చేతులను ఒక సామర్ధ్యంలో ఉపయోగించడం అలవడుతుంది. మొదడుకి సవాల్ ని ఇచ్చే కొత్తదనాన్ని అభ్యసించాలి.చెస్,యోగా,ఫజిల్స్ ,నంబర్ గేమ్స్ వంటివి మెదడుకు పదును పెడతాయి. ఇవన్ని శక్తిని పెంచి మెదడు పాదరసంలా పరిగెత్తేలా చేస్తాయి.