సదీర్ఘమైన పని గంటలు బయట భోజనాల వల్ల పొట్ట రావడం సహజం. తగ్గడం కోసం ఫిట్ నెస్ సెంటర్ దారి పట్టవల్సిందే. అలాగే భోజనాల్లో కార్భో హైడ్రేట్స్ తగ్గించుకోవడం వేపుడు పదార్ధాలను దూరంగా ఉంచడం అవసరమే.ప్రోటీన్ పదార్ధాల పై దృష్టిపెట్టాలి.పండ్లు కాయగూరలు బాగా తినాలి. కార్డియో ఎక్సర్ సైజులు కొవ్వు కరిగించేందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లక్ష్యం కండరాల పైకి సాధించి సాగాలి, యోగా లేదా పిలేట్ క్లాస్ లు ఫ్లెక్సిబులిటి బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తాయి.

Leave a comment