Categories
మునగాకును సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు. కరోనా కాలంలో మునగాకు వినియోగం పెరిగింది కూడా రక్తహీనత రాకుండా కాపాడేందుకు, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలే కాకుండా ప్రోటీన్ కూడా మునగాకులో ఎక్కువే గ్రీన్ జ్యూస్ ల్లో ములగాకు, గ్రీన్ ఆపిల్ జ్యూస్ చాలా శ్రేష్టం అంటున్నారు. ఒక అరకప్పు మునగాకు రెండు గ్రీన్ ఆపిల్ ముక్కలు కలిపి జ్యూస్ చేసుకోవచ్చు బ్రేక్ ఫాస్ట్ తో,లేదా భోజనంతో కలిపి ఈ రసం తాగటం మంచిది పరగడుపున ఈ రసం తాగద్దంటారు వైద్యులు.