Categories
వర్షాలతో దగ్గు జలుబు వంటి చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వీటికి యూకలిప్టస్ కొంత పరిష్కారం అయితే ఈ నూనె నేరుగా రాస్తే మంట కు చర్మం కందుతుంది కానుక బాదం నూనెలో రెండు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ కలిపి రాసుకోవాలి. జలుబు ఎక్కువగా ఉంటే రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ జేబు రూమాల్లో చల్లి వాసన చూసినా ఉపశమనంగా ఉంటుంది లేదా మరిగే నీళ్లలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే జలుబు దగ్గు పోతుంది. ఈ నూనె కాళ్ల పగుళ్లు కూడా తగ్గిస్తుంది.