Categories
సినిమా నటులు కుడా ఫలానా పని పట్ల ఆసక్తి చూపించారు అంటే చాలు ఇక ఆ వర్క్ సక్సెస్ అయిపోయినట్లే అలా ఇప్పుడు టెర్రస్ ఫార్మెంగ్ ఒక న్యూట్రెండ్. డాబా పైన పది గజాల జాగా వుంటే చాలు. అందమైన తట తయ్యారై పోతుంది. ఈ టెర్రస్ ఫార్మింగ్ ను పాప్యులర్ చేస్తుంది ఇప్పుడు సినిమా సెలబ్రెటీలు, మాధవన్, క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ వంటి సినీ క్రీడా ప్రముఖులు టెర్రస్ ఫార్మింగ్ మొదలెట్టి సోషల్ మీడియా లో వాళ్ళు పెంచే మొక్కల్ని, ఆమొక్కల్ని చుస్త్ తామం ఆనందాన్ని పంచిపెట్టేస్తున్నారు. ఇంకేముంది ఇప్పుడ ఈ డాబా తోటలో నగరాల్లో ప్రతి ఇంటా వెళుతున్నాయి. అన్నట్లు మీదాబా పైన ఎన్ని మొక్కలు వేసారు?