ముఖానికి మాస్కు తప్పని సరి కనుక మాస్క్ తో మేకప్ ను మ్యాచ్ చేసే చిట్కాలు ,కాళ్ళ  సౌందర్యాన్ని పెంచే మెలుకువలు అనుసరించి మంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మానికి అప్లై చేసే మేకప్ లేయర్స్  తగ్గించాలి అందుకోసం స్పాట్ కన్ సీలింగ్ టెక్నీక్ అనుసరించాలి.ఫౌండేషన్ వేయాలని అనుకుంటే పల్చని లేయర్ పూసుకుని స్పాంజ్ తో చర్మం లో కలిసేలా పరుచుకునేలా చేయాలి  మేకప్ చెదిరిపోకుండా బ్యూటీ  స్పాంజి తో పౌడర్ని చర్మానికి దగ్గరగా అద్దు కోవాలి మాస్క్ మూలంగా కళ్ళ మీదికే దృష్టి పడుతుంది కనుక కనురెప్పల పైన ముదురు రంగు ఐషాడో అప్లై చేయాలి. కనుబొమ్మలు ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి.

Leave a comment