Categories
ఏ వయసులో అయినా చర్మం అందంగా కనిపించాలంటే పెర్ల్ ఫేషియల్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముత్యాల పొడి ,తేనె సమపాళ్ళలో తీసుకొని ఈ ఫేషియల్ చేస్తారు. ముత్యాల పొడి మొహంపై మొటిమలు,పిగ్మెంటేషన్ అరికట్టి చర్మం కాంతివంతంగా చేస్తుంది దీనికి సమానంగా ఒక ఇంట్లోనే చేసుకోగల చిట్కాని సూచిస్తున్నారు. పెసర పిండి గ్రీన్ బీ పౌడర్, మదర్ వర్ట్ అనే మొక్క ఆకుల్ని పేస్ట్ చేసి అమిశ్రమాన్ని ముఖానికి పట్టించి,అరగంట పోయాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మొహం కాంతివంతంగా మెరవటమే కాదు,మెడ దగ్గర నలుపు పోతుందంటున్నారు. ఖరీదైన ముత్యాలు ఫేషియల్ లాగా ఈ మదర్ వర్ట్ ఆకులు ముఖాన్ని మెరిపిస్తాయి అంటున్నారు.
ReplyForward
|