Categories
ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో నిర్వహించే ఈవెంట్ కు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు గాయకులు, మోడళ్ళు, ఫోటోగ్రాఫర్లు వస్తారు ఒక్క టికెట్ ధర 28 లక్షలు 2021లో ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 137 కోట్ల రూపాయలు యూనిసెఫ్ అనుబంధ సంస్థలు ఇతర ఎన్జీవోలకు ఇచ్చారు. ఈ సంవత్సరం ఆలియా బట్ ఈవెంట్ లో పాల్గొంటుంది ప్రముఖ నేపాలీ అమెరికన్ డిజైనర్ ప్రబల్ సింగ్ దుస్తులు రూపొందిస్తున్నారు గతంలో భారత్ నుంచి ప్రియాంక చోప్రా దీపికా పడుకోణె పాల్గొన్నారు.