లెటెస్ట్ ఫ్యాషన్ ఎప్పుడు ప్యాబ్ వర్కులే ఉంటాయి. సాదాచీరెలు పాబ్ వర్క్ పూవులు వేసి అందుకు వేసిన క్లాత్ బ్లవుజ్ గా వాడటం ఈ వేసవి ఫ్యాషన్ . ప్యాబ్ వర్క్ ఒక సృజనాత్మాక కళ .రకరకాల ముక్కలు జోడించటం వాటిని అందంగా కుట్టటం ఒక ఆర్ట్. ఇది వరలో చేత్తోనే కుట్టే ప్యాబ్ వర్క్ కి ప్రత్యేక విషన్లు వచ్చాయి. డెనిమ్ క్లాత్ కి ప్యాబ్ వర్క్ అందం ఈ మిషన్ పైన కుడితేనే వస్తుంది. శాండర్స్ షూస్ ,బ్యాగ్స్ అన్నింటినీ ప్యాబ్ వర్క్ తోనే నింపేస్తున్నారు. ఎన్ని ప్యాబ్ లు ఉంటే అంత ఫ్యాషన్ కూడా . క్యాజువల్ వేర్ అయినా డిజైనర్ అయినా చక్కని జరీ పూవుల ప్యాబ్ తో లేది పూర్తీ అతుకులే ప్యాషన్ గా దూరిపోతున్నాయి.

Leave a comment