Categories
IND millet foods పేరుతో రాగులు,జొన్నలు మొదలైన తృణ ధాన్యాలతో చిరు తిళ్ళ తయారి మొదలు పెట్టారు మాధవి, దివ్య. మార్కెట్ లో దోరికే ప్లేక్స్,క్రిస్పీలు ,బిస్కట్లతో తృణ ధాన్యాలు తయారు చేస్తారు ఈ వ్యాపారవేత్తలు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అంగన్ వాడీల పిల్లలకోసం హైడెన్సిఫైడ్ ఫుడ్ తయారు చేయడం మొదలు పెట్టారు. బెస్ట్ మిల్లెట్ పారిశ్రామిక వేత్త అవార్డ్ , తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ విమెన్స్ స్టార్టప్ అవార్డు అందుకొన్నారు. రిగ్దమ్ పేరుతో 80 శాతం తృణ ధాన్యాలు, మిగతా 20 శాతం బార్లీ కలిపి రకరకాల చిరు తిండ్లు ఇస్తున్నారు. వీటిలో అన్ని పోషకాలే ఉంటాయి.