అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు  రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు కరిగించేందుకు ఉసిరి, గుగ్గులు పనికి వస్తాయి. అలోవెరా స్థూల కాయాన్ని నియంత్రించటంలో సహకరిస్తుంది. వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాల పొడి కలపాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతుంది. అదనపు బరువు నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలు యాపిల్ సిడార్ వెనిగర్ లు కూడా పనికివస్తాయి. డైటీషియన్ బోర్డు కోసం అడిగేటప్పుడు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి.

Leave a comment