మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు జారిపోయాయా అని బాధపడి పోయే మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం తయారు చేసిన ఫేస్ మాస్క్ జపాన్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కొత్త ఫేస్ మాస్క్ ని కనిపెట్టింది. బ్లూ టాక్స్ లు , ప్లాస్టిక్ సర్జరీలు అంటూ అనవసరంగా ఖర్చు  పెట్టకండి. మా కంపెనీ ఫేస్ ,మాస్క్ వేసుకుని మోహంలో రకరకాల భంగిమలు పెట్టండి. ఇంతే దాంతో కండరాలకు చక్కని వ్యాయామం దొరుకుతుంది. ముఖం కండరాలు బలంగా వుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక అందంగా వుంటారు అని ప్రచరం చేసేస్తోంది. ఓసారి ఆన్ లైన్ లో ఈ ఫేస్ మాస్క్ లు చూసేయండి.

Leave a comment