Categories
భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి లక్ష్యం. భారతీయ ఐటీ కంపెనీ సీఈఓ పురుషులే. ఒక్క క్యాప్ జెమినీ మాత్రం మహిళా సీఈఓ అరుణ ఉన్నారు. ఈ సీఈఓ అయ్యానంటే నా శక్తి సామర్ధ్యాలే. మహిళ నేనే ఈ హోదా ఇచ్చారని చెపితే ఈ క్షణం తప్పుకుంటాను అంటారు జయంతి.