Categories
ఆడవాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మైండ్ బ్లాంక్ అవుతు ఉంటుంది అంటారు వైద్యులు. గబుక్కున చిన్న చిన్న విషయాలు మరిచి పోతూ వుండటం, తాత్కాలికంగా జ్ఞాపక శక్తి తగ్గుతూరావటం జరుగుతుంది . మెనో పాజ్ వల్ల ఎండర్షన్ లు ఇతర రసాయనాలు ఉత్పత్తి పెరుగుతోంది కొన్ని కొన్ని కప్పుల కాఫీ కూడా బాగా పని చేస్తుంది అలాగే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు లోపించినా మైండ్ బ్లాంక్ అవుతోంది సముద్రపు చేపలు,ఆకుకూరలు చిక్కుడు గింజలు వంటివి తీసుకోవాలి. నిద్ర,విశ్రాంతి,వత్తిడి దూరంగా ఉండటం వంటివి ఈ సమస్య కి పరిష్కారాలు.