ఈ సంవత్సరం మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా సొంతం చేసుకుంది. మణిపూర్ లోని కుమన్ లింప్ ఇండోర్ స్టేడియం లో జరిగిన 50 9వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేత. గత సంవత్సరం మిస్ ఇండియా గా ఎంపికైన సినీ శెట్టి ఆదివారం నందిని కి కిరీటాన్ని తొడిగారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయ మొదటి  రన్నరప్  మణిపూర్ కి చెందిన తౌజ్యోమ్ రెండో రన్నరప్ గా నిలిచారు.

Leave a comment