ఒరిస్సా లో కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా గా పిలుస్తారు. తూర్పు చాళుక్య రాజు మొదటి నరసింహ దేవుడు ఈ ఆలయాన్ని కీ.శ  1250 లో నిర్మించారు కలింగ వాస్తు శిల్ప ప్రకారం నిర్మించిన ఈ దేవాలయం ఓ రథం ఆకారంలో 24 చక్రాలు ఏడు గుర్రాలు లాగుతున్నట్లు నిర్మించారు. 100 అడుగుల ఎత్తైన ఈ రాతిరథం 1984 లో యునెస్కో వారసత్వ గుర్తింపు పొందింది సంవత్సరానికి ఆరు కోట్ల 50 లక్షల మంది టూరిస్ట్ లు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

Leave a comment