80 ఏళ్ళ మౌరో మోరండీ ఇటలీలోని బుడెల్లీ ద్వీపంలో గత 26 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నది ఆధునిక సమాజంలో ఇమడలేక ప్రకృతి పైన ప్రేమతో తానీ ద్వీపంలో ఒంటరిగా ఉంటున్నట్లు చెపుతాడు మోరండీ . సూర్యోదయం ,సూర్యాస్తమయం ఫోటోలు తీస్తాడు . బొమ్మలు వేయడం శిల్పాలు చెక్కడం చేస్తాడు . తన ఇద్దరు కూతుళ్ళను చూసేందుకు మాత్రం బయటి ప్రపంచానికి ఈ ద్వీపం దాటి వస్తాడు . ఐదు వేలమంది ఫేస్ ఒక ఫ్రెండ్స్ ఇతనే పలకరిస్తారు . వేసవిలో ఐతే ఈ ఒంటరి మోరండీ ని చూసేందుకు చాలా మంది సందర్శకులు వస్తారట .

Leave a comment