ఒత్తిడి నుంచి రిలిఫ్ కోసం గ్రీన్ టీ మంచి ఆప్షన్.దీన్ని తక్కువ స్థాయిలో ఆక్సీడేషన్ చేస్తారు. జపాన్ లో ఈ గ్రీన్ టీ ఆకు తయారీలో వేడి నీటి ఆవిరి లో తియజలను ఉంచుతారు.చైనా లో వేడి పెనం పైన వేడిచేయడం ద్వారా ఆక్సడేషన్ చేస్తారు.ఆకులను మరగపెడతారు.చివరగా ఎండపెడతారు. ఇది ఆరోగ్య ప్యాసయిని. ఎల్లో టీ ని గ్రీన్ టీ తరకో లొనే ప్రాసెసింగ్ చేస్తారు.దాని తయారికి ఎక్కువ సమయం పడుతుంది.సహజ సిద్ధంగా ఆక్సికారణ చేస్తారు.కావలసిన ప్లేవర్ వచ్చేవరకు ఈ ప్రకీయను కొనసాగిస్తారు.ఆకులు లేకుండా తయారు చేసే హెర్బల్ టీ రకాలు రుబాస్,మేట్ టీ కూడా వుంది.దక్షిణఆఫ్రికా లో రెడ్ బుష్ అనే మొక్కలు ను రూబాస్ టీ ని,అర్జెంటీనా లోని వెల్డషబ్ అనే మొక్కను మేట్ ని తయారుచేస్తారు.టీ ఇష్టం గా తాగేవారు అని టీ లను తగలనుకుంటారు.

Leave a comment